దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందడం లేదని…
అక్షరవిజేత, దేవరకొండ టౌన్…
దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందాక ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని జనసేన పార్టీ నాయకులు చందు నాయక్ అన్నారు. బుధవారం మాట్లాడుతూ.. దేవరకొండ నియోజకవర్గం గిరిజన ప్రభుత్వం కావడంతో గర్భిణీలను సీరియస్ అయ్యేంతవరకు పట్టించుకోవడం సీరియస్ అయినా తర్వాత ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకోకపోతే నల్గొండ, హైదరాబాదుకు పంపడం మార్గం మధ్యలో నిండు ప్రాణాలు పోవడం జరుగుతుందని విమర్శించారు…