ఆధారాలు లేని 54 వేల నగదు సీజ్ ఎస్సై అబ్దుల్ రహీం
అక్షర విజేత మల్యాల కొండగట్టు
మల్యాల మండలం ముత్యంపేట గ్రామం కొండగట్టు బస్టాండ్ వద్ద ఎస్సై అబ్దుల్ రహీం పోలీస్ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిమ్మ శివ పుష్పుర్ విలేజ్ లోకేశ్వరం మండలం నిర్మల్ జిల్లా వ్యక్తి తన యొక్క ఎర్టిగా వాహనంలో కరీంనగర్ నుండి లోకేశ్వరం వైపు వెళ్తున్నాడు అతని వద్ద తనిఖీ చేయగా సరైన ఆధారాలు లేని 54,500 రూ నగదు లభించడంతో సీజ్ చేసినట్లు తెలిపారు.