క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ ని కలిసిన ఎబినేజర్.
అక్షర,విజేత నిజామాబాద్ ప్రతినిధి:
క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ ని హైదరాబాద్ వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిటి ఎబినేజర్ మరియుపాస్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పాస్టర్ సుధీర్ క్రిస్టియన్స్ సమస్యల మీద మాట్లాడడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు.