
అక్షర విజేత పెబ్బేర్
వనపర్తి జిల్లా కేంద్రంలో పెబ్బేరు మండలం ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే తోడి మెగా రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పెబ్బేర్ ఆర్య వైశ్య సంఘం సభ్యులు
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానం చేయడం జరిగింది
పెబ్బేరు మండలం ఆర్యవైశ్య సంఘం టౌన్ అధ్యక్షులు ఎటుకూరి బుచ్చయ్య .మండల అధ్యక్షులు బి రమేష్ . ఆర్యవైశ్య సంఘం సభ్యులు అందరు కలిసి గౌరవ వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి బొకే ఇచ్చి శాలువతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో పెబ్బేరు మండల ఆర్యవైశ్య సంఘం టౌన్ అధ్యక్షులు ఇటుకూరి బుచ్చయ్య మండల అధ్యక్షులు బి రమేష్ పెబ్బేరు మండలఆర్యవైశ్య సంఘం చేసినందుకు ఏం బుజ్జ శెట్టి. సంబో జయప్రకాశ్ శెట్టి. బి శ్రీనివాసులు శెట్టి. బాబా ఎలక్ట్రికల్ నిక్ చరణ్. కాంగ్రెస్ నాయకులు వలపురెడ్డి భాను ప్రకాశ్ రెడ్డి.సభ్యులు పాల్గొన్నారు