పరిగి అసెంబ్లీ నియోజకవర్గం కులకచర్ల మరియు చౌడపూర్ మండల బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశం అక్షర విజేత పరిగి ఇంచార్జ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న చేవెళ్ల పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాద్ రావు,వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాధవ రెడ్డి, పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ మారుతి కిరణ్ గారు
ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ
కులకచర్ల,చౌడపూర్ మండలంలో ఉన్న ప్రతి గ్రామంకు 5 సార్లు తిరిగిన, ఇప్పుడు ఉన్న MP కనీసం ఒక్క సారైనా వచ్చిండా ప్రశ్నించారు.అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు TRS పార్టీ కోపం మీద వేసినారు తప్ప ప్రేమతో కాదు.ఇప్పుడు బిజెపి పార్టీకి మంచి అనుకూల వాతావరణం ఉంది.కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే TRS పార్టీ నుండి తీసుకొని రంజిత్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించినప్పుడే బిజెపి గెలుపు ఖాయం అయింది.
కాబట్టి కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేసి చేవెళ్ల పార్లమెంట్ గడ్డపై కాషాయం జెండా ఎగురవేయాలి అని అన్నారు.అనంతరం వివిధ గ్రామాలకు చెందిన నాయకులు పార్టీలో చేరడం జరిగింది.ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే K.S. రత్నం,జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య, బిజెపి సీనియర్ నాయకులు కాటన్ పల్లి ఆంజనేయులు,గణపురం వెంకటయ్య,జిల్లా కార్యవర్గ సభ్యులు గాదె మైపాల్, చౌడపూర్ మండల అధ్యక్షులు బంధ్యయ్య , కులకచర్ల మండల అధ్యక్షులు జె సురేష్, కులకచర్ల మాజీ సర్పంచ్ జానకిరామ్,సౌమ్య వెంకటరామిరెడ్డి,దళిత మూర్ఛ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగెం శ్రీనివాస్, దళిత మోర్చ జిల్లా కార్యదర్శి చౌడపూర్ శ్రీనివాస్,కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్,కులకచర్ల BJYM మండల అధ్యక్షులు గడుసు మైపాల్,కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు ప్రవీణ్,కులకచర్ల మండల ప్రధాన కార్యదర్శి సిహెచ్ హనుమంతు నరసింహారెడ్డి. జి వెంకటేష్.చౌడపుర్ మండల ప్రధాన కార్యదర్శిలు రాజశేఖర్, రామాంజనేయులు, సీనియర్ నాయకులు నీరటి కర్ణయ్య. రామకృష్ణ, పెరమల వెంకటేష్, ఓబిసి మోర్చా మండల అధ్యక్షులు మహేష్, పోశయ్య, జుట్టు వెంకటరెడ్డి, కృష్ణయ్య గౌడ్, సురేందర్ గౌడ్, తదితరులు పాల్గొనడం జరిగింది.