వధువుకు పుస్తె మట్టెల వితరణ
అక్షరవిజేత, ముస్తాబాద్
ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో నిరుపేద యువతి వివాహానికి ఎంపీపీ జనగామ శరత్ రావు , భాగ్యశ్రీ దంతపులు పుస్తె మెట్టెలు పంపించగా . బీఆర్ఎస్ నాయకులు చేతుల మీదుగా మద్దికుంట లత పోషయ్య కూతురు పద్మ కుటుంబానికి పుస్తె మెట్టెలు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడిచెర్ల దేవయ్య, సీనియర్ నాయకులు తడెపు ఎల్లం, కొమ్మటి రాజమల్లు, లక్ష్మణ్ గుప్తా, పోతారం సతీశ్, బాల కొమురయ్య ,భారత్, శ్రీకాంత్, లింగం, బద్దీపడిగే నందు తదితరులు పాల్గొన్నారు.