ఇంటింటికి యువజన కాంగ్రెస్ ప్రచారం
అక్షర విజేత ఏన్కూరు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన న్యాయ్ యాత్ర గురించి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీ ల గురించి జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుగులోతు సర్దార్ బాబు ఆధ్వర్యంలో గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి భావి ప్రధాన మంత్రిగా రాహుల్ గాంధీని చేయాలని సర్దార్ బాబు కోరుతున్నారు అక్కినాపురం తండాలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో వెంకటేష్, గణేష్, బాలకృష్ణ, బోజ్యా తదితరులు పాల్గొన్నారు.