తపాస్పల్లి గ్రామంలో పర్మిషన్ లేకుండా గ్రానైట్ వ్యాపార
అక్షర విజేత కొమురవెల్లి
సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం తపస్ పల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిలో సర్వే నంబర్ 93 లో సీతాఫలాల చెట్లు ఇతర
ఇతర చెట్లు పండ్లు ఫాలలా చెట్లను తొలగించి ప్రభుత్వ భూమిలో పెద్దపెద్ద బండరాళ్లు
బ్లాస్టింగ్ పెట్టి దూర ప్రాంతాలకు
వ్యాపారం చేయడం జరుగుతుంది. తపస్ పల్లి గ్రామంలో వడ్డెర కులవృత్తులు లేరు బయట ప్రాంతాల నుంచి ఉమ్మడి జిల్లాల నుంచి గుత్త దారులను తీసుకొచ్చి బ్లాస్టింగ్ పెట్టి మిషన్లతో కట్ చేయించి వారకి ఉన్న ట్రాక్టర్లతో జెసిబి తో బండరాళ్లు చుట్టూ చెట్లనున్నరకి వేయడం జరుగుతుంది. ఆ తర్వాత బండరాలను బ్లాస్టింగ్ చేయడం జరుగుతుంది తర్వాత అవన్నీ పీసులుగా చేసి వెహికల్ లో ఇతర ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది. ఆ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా మూడు పువ్వుల అర కాయలుగా సాగుతుంది. వ్యాపారం ఆ బండరాలు తొలగించుకుంటూ ప్రభుత్వ భూమి ఆక్రమించడం జరిగింది
సుమారు 15 ఎకరాల వరకు
ఆక్రమించడం జరిగింది భూమి
సాగు కూడా చేస్తున్నారు.
తపస్ పల్లి గ్రామంలో కంకణాల కొండయ్య తండ్రి ఉప్పలయ్య, కంకణాల నరసింహులు తండ్రి ఉప్పలయ్య, కంకణాల చంద్రం తండ్రి ఉప్పలయ్య వీరందరూ కలిసి వీరిది పెద్ద కుటుంబం ఊర్లో ఎవరైనా ఎక్కువ మాట్లాడితే డబ్బులు ఇచ్చుకుంటూ మేనేజ్ చేయడం జరుగుతుంది. అన్యాక్రాంతం కాబడుతుంది. దోపిడి చేయడం జరుగుతుంది
దౌర్జన్యంగా వ్యాపారం నడిపిస్తున్నారు. పలుమార్లు ఫై ఆఫీసర్లను ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు ఈ వ్యాపారం ఇంకెన్ని రోజులు జరుగుతది రెండు మూడు సంవత్సరాల నుంచి ఇది ఇదేచ్ఛగా నడుస్తున్నది ఆఫీసర్ పర్మిషన్ ఇచ్చిర్రు అంటే మైనింగ్ లేదు మరి అంత దౌర్జన్యంగా కొట్టడం ఏంది బండరాళ్లు కంకర వ్యాపారం కన్నీళ్లు గ్రానైట్ ఇలాంటి ఎలాంటి పర్మిషన్ లేదు వాళ్ళకి అయినా దౌర్జన్యంగా బండారాలను తొలగించి వ్యాపారం నడిపిస్తున్నారు. అన్యాక్రాంతం కాపాడుతున్నాయి కాబట్టి ఫిర్యాదు చేసిన లేదు
మరి ఎందుకు అని గ్రామస్థులు కోరుతున్నారు.