మామడ పోలీస్ స్టేషన్ లో నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ఆకస్మిక తనిఖీ…
అక్షరవిజేత మామడ:
ఉదయం ఎనిమిది గంటల సమయంలో నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐ.పి.యస్ మామడ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేయటం జరిగింది. ఆ సమయంలో హెడ్ కానిస్టేబుల్ ఒక్కరే ఉండటం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జి.డి పరిశీలించి అందరి డ్యూటీలను పరిశీలించి ప్రతి రోజు జి.డి మెయింటైన్ చేయాలని సూచించారు. తగిన సిబ్బంది పోలీస్ స్టేషన్ లో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.