అక్షరవిజేత ,కాగజ్ నగర్ :
కొమరంభిమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం భట్పల్లి గ్రామ శివారు ప్రాంతంలో మంగళవారం లారీ నుంచి డైవర్ మురళీ ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. అస్పత్రికి
తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందినట్లు సమాచారం. మృతుడు మంచిర్యాల్ నివాసిగా గుర్తింపు. ఈ ఘటన విషయం తెలుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.