బి ఆర్ ఎస్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ అరోపణలు అర్థ రహితం
మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బ్లాక్ దంద వ్యాపారి
ఎమ్మెల్యే వంశీ కృష్ణ పై అరోపన తగదు
నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కుందా మల్లికార్జున్
అక్షర విజేత:అచ్చంపేట
అచ్చంపేట లో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బ్లాక్ దందా వ్యాపారి అని ప్రజలే గుణపాఠం చెప్పారు.ఎమ్మెల్యే వంశీకృష్ణ మచ్చలెని నాయకుడు.ప్రజా వ్యతిరేక విధానాలకు సపోర్ట్ చేయడు.ఉద్దేశ పూర్వకంగా నే రాజకీయ దురుద్దేశంతో ఎమ్మెల్యే పై ఆరోపణలు చేస్తె తగదు అని నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి కుందా మల్లికార్జున్ హెచ్చరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే ప్రజలకూ చేయాల్సిన మంచి పనులు పై ప్రత్యేక ప్రణాళిక తో ముందుకు వెళ్తున్న ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పై
మాజీ ఎమ్మెల్యే.గువ్వల బాలరాజ్,బి ఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ నిరాదరణ ఆరోపణలు చేయడం సరియైన కాదని అన్నారు.గత ప్రభుత్వ లో అచ్చంపేట లో అనేక రకాలుగ దోపిడీ జరిగింది అని.మాజీ ఎమ్మెల్యే గువ్వల అవినీతి ఆరచ్ మెంట్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు అని అన్నారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధికోసం రాజకీయ దురుద్దేశం తో ఇష్టనుసరంగా మాట్లాడితే సహించేది లేదని అన్నారు.ఏన్ని జిమ్మిక్కులు వేసిన పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అని అన్నారు.