
అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి
నిజామాబాద్ రైల్వే స్టేషన్,డిచ్పల్లి మధ్యలో గురువారం రాత్రి కిలో మీటర్ 467/8-7 వద్ద గుర్తు తెలియని మగ వ్యక్తి (50 లోపు ) రైలు క్రింద పడి ఆత్మ హత్య చేసుకున్నాడు. అతని కుడి చేతి పైన శంకర్ అని పచ్చ బొట్టు కలదని, ఎవరైనా ఇట్టి వ్యక్తిని గుర్తు పట్టినట్లయితే వెంటనే నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి, మొబైల్ నంబర్ 8712658591ను సంప్రదిన్చాలనారు