
అక్షర విజేత పటాన్చెరు
అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు ఘటన ల్లో 17 తులాల బంగారం చోరి.
హెచ్ఎంటీ కాలనీలో రమాదేవి, ఆర్టీసీ కాలనీ లో వెంకటరమణ బంధువుల ఇళ్లలో పెళ్లికి వెల్లగ ఇళ్లలో ఎవ్వరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి బంగారం దొంగిలించిన దుండగులు.
హెచ్ఎంటి కాలనీ రమాదేవి ఇంట్లో 4తులాలు, ఆర్టీసీ కాలనీ వెంకటరమణ ఇంట్లో 13 తులాల బంగారాన్ని దోచుకెళ్లిన దుండగులు.
నిన్న రాత్రి బాధితుల ఫిర్యాదు తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.