Saturday, April 19, 2025
spot_img

భాజపా జిల్లా అధికార ప్రతినిధిగా చందు నాయక్

భాజపా జిల్లా అధికార ప్రతినిధిగా చందు నాయక్

అక్షరవిజేత, కొండమల్లేపల్లి

 

కొండమల్లేపల్లి మండల పరిధిలోగల కొర్ర తండాకు చెందిన కొర్ర చందు నాయక్ భాజపా జిల్లా అధికార ప్రతినిధిగా నియమితులైనారు ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో భాజపా జిల్లా అధ్యక్షుడు నాగ వర్షిత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా చందు నాయక్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని తన ఎన్నికకు సహకరించిన మండల, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles