కుళ్లిన స్థితిలో ఉన్న గుర్తుతెలియని శవానికి అంత్యక్రియలు నిర్వహించిన ఎం డి ఆర్ ఫౌండేషన్.

అక్షర విజేత పటాన్చెరు
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పరిధిలోని సుల్తాన్పూర్ మరియు గండిగూడెం రింగురోడ్డు సమీపంలో 30 నుంచి 35 సంవత్సరాలు మధ్యలో ఉన్న పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో గమనించినటువంటి ప్రజలు వాసన బాగా రావడంతో పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించగా, అతని గురించి ఎటువంటి సమాచారం అందకపోవడంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ పృథ్వీరాజ్ గారి ఆర్థిక సహాయంతో MDR ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.