గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర్ల స్వామి దర్శించుకున్న అదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ సుగుణక్క
అక్షర విజేత అదిలాబాద్ ప్రతినిధి
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఆసిఫాబాద్ నియోజకవర్గం లోని రెబ్బేన మండల్ లోని గంగపూర్ గ్రామంలో కొలువుదీరిన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారిని కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ అన్న తో కలిసి దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి శ్రీ సుగుణక్క ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు ఈ సందర్బంగా సుగుణక్క ను శాలువతో సన్మానించిన పార్టీ శ్రేణులు శ్యామ్ అన్న మాట్లాడుతూ సుగుణక్క మన ఆడపడుచని అక్కని గెలిపించాల్సిన బాధ్యత సోదరులుగా మన అందరిపై ఉందని పార్టీ శ్రేణులకు తెలిపారు ఈ కార్యక్రమం లో పార్టీ జిల్లా మరియు మండల స్థాయినాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు