నిరుపేద కుటుంబానికి పోలీసుల చేయూత
అక్షర విజేత అదిలాబాద్ ప్రతినిధి:-
రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇందిరానగర్ గ్రామానికి చెందిన వడ్లూరి గణపతి మృతి చెందాడు గురువారం రోజున ఇందిరానగర్ గ్రామంలోని వడ్డూరి గణపతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం ఐదువేల రూపాయలు 5000 ఆర్థిక సహాయం అందించినట్లు రెబ్బెన సిఐ చిట్టిబాబు రెబ్బన ఎస్సై చంద్రశేఖర్ లు పేర్కొన్నారు