జుక్కల్ నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుని గా బొడ్ల రాజు
అక్షర విజేత పిట్లం
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షునిగా పిట్లం మండల కేంద్రానికి చెందిన బొడ్ల రాజు నియామకం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా మీద నమ్మకంతో ఈ పదవిని నాకు ఇచ్చినందుకు జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కు కామారెడ్డి జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాసరావు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ విజయం లో తన వంతు పాత్ర పోషిస్తానని పత్రికాంకంగా తెలియజేస్తున్నాననీ వారు అన్నారు అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్యం ప్రాంతాలకు శాలువతో ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు.