ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న
మాజీ మంత్రి జానారెడ్డి
దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్
అక్షరవిజేత, దేవరకొండ
దేవరకొండ పట్టణంలోని డిండి చౌరస్తా వద్ద ఈద్గా మక్కా మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని,ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ మాజీ మంత్రి జానా రెడ్డి, నల్గొండ ఎన్నికల పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.