నూతన వధువరులను ఆశీర్వాదిచిన కె వి ఆర్ ఫౌండేషన్ చైర్మన్
అక్షరవిజేత, ముస్తాబాద్
ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామ చెందిన మెరుగు భారతి రాజేశంగౌడ్ కుమారుడు వినయ్ గౌడ్ భవిత వివాహం ఇటీవల జరగగా సిద్దిపేట లోని వారి స్వగృహానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించిన కె. వి. ఆర్ ఫౌండేషన్ ఛైర్మెన్ కల్వకుంట్ల వంశీధర్ రావు