రక్తదానం చేసిన కానిస్టేబుల్ కృష్ణ బాబు
అక్షర విజేత సిద్దిపేట్
సిద్దిపేట ఒక ప్రవేట్ ఆసుపత్రిలో దుబ్బాక గ్రామానికి చెందిన మహిళ
చికిత్స పొందుతుండగా అత్యవసరంగా ఆపరేషన్ సమయంలో బి పాజిటివ్ బ్లడ్ అవసరము ఉన్నదని పోలీస్ మిత్రుల ద్వారా సమాచారం అందుకున్న ఏఆర్ కానిస్టేబుల్ కృష్ణ బాబు వెంటనే స్పందించి సిద్దిపేట ఎం ఎస్ వి బ్లడ్ బ్యాంక్ వెళ్లి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చికిత్స పొందుతున్న ఆమె యొక్క కుటుంబ సభ్యులు అత్యవసర సమయంలో బ్లడ్ డొనేట్ చేసిన కానిస్టేబుల్ కు కృతజ్ఞతలు తెలిపారు.