నూతన వధూవరులను ఆశీర్వదించిన తుంబూరు దయాకర్ రెడ్డి
అక్షర విజేత కారేపల్లి
పేరేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు
బాణోతు వీరభద్రం-పద్మ దంపతుల కూతురు వివాహానికి రాష్ట్ర మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేనల్లుడు తుంబూరు దయాకర్ రెడ్డి, మాజీ మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ హాజరై నూతన వధూవరులు శ్రీ నందిత-కుమార్ లను ఆశీర్వదించారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ నాయకులు బండారి నాగేశ్వరరావును పరామర్శించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, మల్లెల నాగేశ్వరరావు, ఏంపిటీసి ఈశ్వరి నందరాజ్, గుగులోత్ శ్రీను, దేవ్లా నాయక్, అజ్మీరా నరేష్, గణపరపు లక్ష్మి నారాయణ, హెమ్ లా నాయక్, షేరు, మల్లేష్, తొగర శ్రీను, ధోనీ, కిషన్, సురేష్, మధ్యనపు సుధాకర్, వీరన్న, కిరణ్, దిలీప్, శ్రీనివాసరెడ్డి,తదితరులు పాల్గొన్నారు..