బాన్సువాడ నియోజకవర్గంలోని పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ డీసీసీబీ చైర్మన్, పోచారం భాస్కర్ రెడ్డి
అక్షర విజేత కామారెడ్డి బ్యూరో
బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఎస్ ఎం బీ ఫంక్షన్ హాల్ లో వాజీద్ నగర్ గ్రామం శ్రీ పోశెట్టీ కుమారుడు అంజయ్య వివాహానికి హాజరై నూతన వధూవరులు అంజయ్య – బాలనందిని గార్లకు శుభాకాంక్షలు తెలిపారు
బాన్సువాడ పట్టణ కేంద్రములో గల సరస్వతిమాత ఫంక్షన్ హాల్ లో లింగాల అశోక్ రెడ్డి – రత్నమాల కుమారుడు సృజన్ రెడ్డి వివాహానికి హాజరై నూతన వధూవరులు సృజన్ రెడ్డి – ప్రవళిక రెడ్డి గార్లకు శుభాకాంక్షలు తెలిపారు
బాన్సువాడ పట్టణ కేంద్రములో ప్రముఖ వ్యాపార వేత్త బెజ్గాం వెంకన్న గారి నూతన గృహప్రవేశ మహోత్సవానికి హాజరై వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు
ఈ శుభకార్యాలలో బాన్సువాడ పట్టణ నాయకులు, ప్రజాప్రతినిదులు భాస్కర్ రెడ్డి గారి వెంట ఉన్నారు