కంది వారి వివాహ వేడుకలలో పాల్గొన : జంగ బిచుపల్లి యాదవ్
అక్షర విజేత చిన్నంబావి
చిన్నంబావి మండల పరిధిలో కొప్పునూరు గ్రామానికి చెందిన కంది చెన్నమ్మ మద్దిలేటి యాదవ్ దంపతుల ఆహ్వానం మేరకు వారి కుమారుడు కంది శివప్రసాద్ యాదవ్ శివలీల ల వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు అనుచరులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగ బిచుపల్లి యాదవ్,బాలు యాదవ్,నంది పుల్లారెడ్డి,అగ్గన్నగారి సుదర్శన్ రెడ్డి,వడ్డెమాన్ బిచ్చన్న, తెలుగు రవితేజా,అశోక్,భాస్కర్,నరేష్, మహేష్,లింగన్న,మరియు బంధువులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.