నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే
అక్షర విజేత కారేపల్లి
సింగరేణి మండలం పేరేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాణోత్ వీరభద్రం- పద్మ దంపతుల కూతురు వివాహానికి వైరా మాజీ శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ హాజరయ్యారు. అనంతరం నూతన వధూవరులు నందిత-కుమార్ లను ఆశీర్వదించారు. ఈకార్యక్రమంలో వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, కో ఆప్షన్ ఎండి హనీఫ్, బీసీ సెల్ అధ్యక్షుడు పిల్లి వెంకటేశ్వర్లు, నాయకులు అజ్మీర వీరన్న, మల్లెల నాగేశ్వరరావు, జూపల్లి రాము, బండారు కృష్ణ, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.