బాన్సువాడ నియోజకవర్గంలోని పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ డీసీసీబీ చైర్మన్, బీ అర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు,బాన్సువాడ నియోజకవర్గ బీ అర్ ఎస్ పార్టీ ఇంచార్జి పోచారం భాస్కర్ రెడ్డి *
అక్షర విజేత కామారెడ్డి బ్యూరో
బాన్సువాడ పట్టణ కేంద్రములో గల భారత్ గార్డెన్ లో నసురుల్లాబాద్ మండల అంకోల్ గ్రామం మాణిక్యం యాదవ్ గారి కుమారుడు వినయ్ యాదవ్ వివాహానికి హాజరై నూతన వధూవరులు వినయ్ యాదవ్ – స్రవంతి లకు శుభాకాంక్షలు తెలిపారు
బీర్కూర్ మండల కేంద్రంలో ప్రసాద్ కుమారుల నూతన వస్త్రధారణ కార్యక్రమానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించారు
నసురుల్లాబాద్ మండలం మైలరం గ్రామం ధూళి శంకర్ గారి కుమార్తె మౌనిక వివాహానికి హాజరై నూతన వధూవరులు మౌనిక – తేజ గార్లకు శుభాకాంక్షలు తెలిపారు
ఈ శుభకార్యాలలో బాన్సువాడ నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిదులు భాస్కర్ రెడ్డి వెంట ఉన్నారు