అశ్వారావుపేట మండల బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయండి ఎంపీపీ జల్లిపల్లి
అక్షర విజేత.అశ్వారావుపేట
ది.4:4:2024 న అశ్వారావుపేట నియోజక వర్గ మాజీ శాసన సభ్యులు శ్రీ మెచ్ఛా.నాగేశ్వర రావు అధ్వర్యంలో మన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ నామ నాగేశ్వరరావు గెలుపు కొరకై అశ్వారావుపేట మండల బిఅర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కావున అశ్వారావుపేట మండల మాజీ సర్పంచ్ లు,ఎంపిటిసి లు, ప్రజా ప్రతినిధులు మండల నాయకులు,కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మండల ప్రజలను కోరిన మండల నాయకులు ఎంపీపీ జల్లిపల్లి.శ్రీరామమూర్తి, వైస్ ఎంపీపీ చిట్టురి.ఫణీంద్ర,ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సంక.ప్రసాద్, టౌన్ పార్టీ అధ్యక్షులు సత్యవరపు.సంపూర్ణ, జూపల్లి.రమణ రావు,తాడేపల్లి.రవి,మోహన్ రెడ్డి, కలకోటి.సత్యనారాయణ,తదితరులు.