స్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఘన సన్మానం….
-ఓబీసీ మోర్చా మరికల్,ధన్వాడ వారి ఆధ్వర్యంలో..
అక్షర విజేత.మరికల్/ధన్వాడ
బిజెపి మరికల్ మరియు ధన్వాడ మండల విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం మంగళవారం ధన్వాడ లో నిర్వహించినటువంటి కార్యక్రమంలో, ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో డీకే అరుణ కు ధన్వాడ మండలంలో, ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓ బి సి మోర్చా నారాయణపేట జిల్లా అధ్యక్షులు లంకాల శ్రీనివాస్ గౌడ్, జట్రం గోవర్ధన్ గౌడ్, ఓబీసీ మూర్ఛ నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డె శ్రీరామ్, మరియు, వివిధ గ్రామాల నుండి వచ్చిన బిజెపి కార్యకర్తలు, నాయకులు పాల్గొనడం జరిగింది.