బెజ్జరులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
అక్షర విజేత అదిలాబాద్ ప్రతినిధి:-
కోమురంభీం జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతోష్ సీనియర్ అసిస్టెంట్ అచ్యుత రావులు ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుందన్నారు పిఎసిఎస్ వెంకటేశ్వర్ గౌడ్ సెంటర్ ఇంచార్జి పర్ష సంజీవ్ కుమార్ సిబ్బంది దేవాజి రైతులు పాల్గొన్నారు