వాహనాలను తనిఖీ చేస్తున్న ఎస్ఐ రాజశేఖర్
అక్షరవిజేత,చారకొండ:
చారకొండ మండలం లో వాహనాలను తనిఖీ చేస్తున్న ఎస్ఐ రాజశేఖర్.మంగళవారం చారకొండలో వాహనాలను తనిఖీ చేస్తున్న ఎస్ఐ రాజశేఖర్ బృందం.ఎన్నికల నిబంధనలో భాగంగా 50 వేలకు నుంచి వాహనదారులు నగదు తీసుకెళ్లరని ఒకవేళ నగదు తీసుకెళ్లాలనుకుంటే రసీదు తప్పనిసరి పోలీసులకు చూపించాలని ఎస్సై రాజశేఖర్ పేర్కొన్నారు.వాహనదారులు పోలీసులకు సహకరించాలని సహకరించని వాహనదారులపై చట్టరీత్య చర్య తీసుకోబడుతుందని ఎస్సై హెచ్చరించారు.ఇతనికిలో కానిస్టేబుల్ పాల్గొన్నారు.