దుర్గమ్మ పండుగలో పాల్గొన్న కెఆర్ నాగరాజు
అక్షర విజేత వర్ధన్నపేట
పర్వతగిరి మండల పరిధిలోని ఏబి తండ లో దుర్గమ్మ పండుగ నిర్వహించడంతో ప్రజల గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు దుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు
ఎమ్మెల్యే వెంట వర్ధన్నపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు, స్థానిక గ్రామ పార్టీ అధ్యక్షుడు మాలోత్ రవి, మండల పార్టీ అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్, జెడ్పిటిసి బానోత్ సింగ్ లాల్, ఎంపీటీసీ బోట్ల మహేంద్ర, సావిత్రి, భాస్కర్ నాయక్ మరియు మండల, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…