దుర్కి గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ ఎన్నిక
అక్షర విజేత కామరెడ్డి బ్యూరో
బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏను రవీందర్ రెడ్డి ఆదేశానుసారము నసురుల్లాబాద్ మండలం దూర్కి గ్రామంలో పార్టీ పునర్నిర్మాణం లో భాగంగా మండల కోఆర్డినేటర్ మాజీ జెడ్పిటిసిపుప్పాల శంకర్ సమక్షంలో మండల అధ్యక్షులు నందు పటేల్. పిఎసిఎస్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ మాజీ సర్పంచ్ అరిగే సాయిలు మాజీ సర్పంచ్ అన్నం సత్యనారాయణ శంకర్ నాయక్ బుద్దే గంగాధర్ ఎక్స్ జెడ్పిటిసి కిషోర్ యాదవ్ ఎక్స్ సర్పంచ్ నారా గౌడ్ కోఆప్షన్ నెంబర్ వాజిద్ హుస్సేన్. ఎంపిటిసి కుమ్మరి నారాయణ మండల మైనార్టీ అధ్యక్షులు యూసుఫ్. మండల కార్యదర్శి శివప్రసాద్ సాయ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఏర్పాటు చేశారు
గ్రామ అధ్యక్షులుగా:
ఉడుతల నాగరాజు గౌడ్
ఉపాధ్యక్షులుగా:
కోర్రె బాలయ్య మామిడి కృష్ణ ఫకీర్ కలీం గారు.
ప్రధాన కార్యదర్శి:
నూర్ హుస్సేన్. జునై ద్
ట్రెజరీ
బోధనం సాయిబాబా
కార్యవర్గ సభ్యులు కుమ్మరి బాలయ్య దుర్గం హనుమాన్లు బొజ్జ హనుమాన్లు కురుమ లక్ష్మణ్ చాకలి భూమేష్ నజీముద్దీన్ మంగలి విట్టల్ ఎండి రంజాన్ గార్ల ను నియమించడం జరిగింది వారు తెలిపారు