ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తా *
కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో శాసనసభ్యులు హరీష్ రావు. పోచారం శ్రీనివాస్ రెడ్డి
అక్షర విజేత కామారెడ్డి బ్యూరో
జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని కామారెడ్డి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయి బీ ఆర్ఏస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ ప్రజలను మభ్యపెడుతుందని అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తుందని వారి మాటలను నమ్మి వారికి ఓటు వేయదని నిక్కర్ససైనా నాయకుడు గాలి అనిల్ కుమార్ ని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నీ బారి మెజారిటీతో గెలిపించాలని కోరారు
మరియు మాజీ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మూడు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు రైతులకు రైతుబంధు వ్యవసాయ కూలీలకు 12,000 వ్యవసాయానికి సరిపడా సాగునీరుగానే అలాగే 24 గంటల ఉచిత విద్యుత్తుగానే ఇలాంటి చాలా అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ తక్షణమే ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని అన్నారు ఈసారి ఎంపీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ రెడ్డిని పాలరీ మెజారిటీతో గెలిపించి బీ ఆర్ఎస్ పార్టీ చెత్త సాటాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో
కామారెడ్డి నియోజకవర్గ స్థాయి సమావేశం కామారెడ్డి పట్టణంలోని సత్య గార్డెన్ ఫంక్షన్ హాల్ మరియు ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయి సమావేశం లింగంపేట మండల కేంద్రం లోని జి ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగింది.
మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి , మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు టి. హరీష్ రావు జహీరాబాద్ పార్లమెంట్ బీ ఆర్ఎస్ పా ర్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ , కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, జాజుల సురేందర్, హన్మంత్ షిండే, నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశాలలో పెద్ద సంఖ్యలోపాల్గొన్నారు.