మహనీయుల జయంతిని అధికారికంగా నిర్వహించాలి
అక్షర విజేత పిట్లం
కామరెడ్డి జిల్లా వ్యాప్తంగా మహానీయుల జయంతి సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని అంబేద్కర్ సంఘం యువజన నాయకుడు గైని బాల్రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు ప్రతి గ్రామ పంచాయతీ సెక్రెటరీ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేసి అంబేద్కర్ జయంతి జ్యోతిరావు పూలే జయంతి బాబు జగ్జీవన్ రావు జయంతి లను ప్రభుత్వ పరంగా జరిపించాలని తెలిపారు విగ్రహాలకు రంగులు వేయించాలని ప్రతి ఒక్కటి సమకూర్చి ప్రభుత్వ అధికారులు అధికారంగా నిర్వహించాలని ఒక ప్రకటనలో తెలిపారు.