కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఆయినాపుర్ గ్రామంలో బిజెపి ప్రచారం
భువనగిరి ఎంపీ బిజెపి అభ్యర్థిగా బూర నర్సయ్య ను గెలిపించాలని కోరిన మండల నాయకులు
అక్షర విజేత, కొమురవెల్లి: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం అయినాపూర్ గ్రామంలో శుక్రవారము రోజున కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ లబ్ధిదారులతో కలిసి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.
తదనంతరం గ్రామంలో పర్యటిస్తూ ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ సిలిండర్ అందిన మహిళలను, కిసాన్ సమ్మాన్ నిధి కింద సంవత్సరానికి 6000 రూపాయలు అందుకుంటున్న కేంద్ర ప్రభుత్వ పథక లబ్ధిదారులను కలిసి రానున్న ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ కమలం పువ్వు గుర్తుకే మీ ఓటు వేసి గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేసిన భారతీయ జనతా పార్టీ కొమురవెల్లి మండలాధ్యక్షుడు బూర్గోజు నాగరాజు అసెంబ్లీ కో కన్వీనర్ దండ్యాల లక్ష్మారెడ్డి, లాభార్ది సంపర్క్ యోజన కొమురవెల్లి మండల కన్వీనర్ దండ్యాల బిక్షపతి రెడ్డి, సీనియర్ నాయకులు బచ్చల నరసింహులు, ఘనబోయిన శ్రీనివాస్ గౌడ్ ప్రధాన కార్యదర్శులు కోయడ మల్లేశం గౌడ్, ఎక్కలదేవి మధు యాదవ్ మండల ఉపాధ్యక్షులు బ్రాహ్మణపల్లి బాబు ఈగ కనకయ్య
మండల కార్యదర్శి ఘనబోయిన విజయ దళిత మోర్చా మండల అధ్యక్షుడు బచ్చల రాజు మండల కార్యవర్గ సభ్యురాలు బక్కి మనోజ బాలనర్సు,
మండల లీగల్ సెల్ కన్వీనర్ మెరుగు శరత్ బాబు,
సోషల్ మీడియా కన్వీనర్ పుట్ట కనకయ్య, మండల నాయకులు మూటకోడూరు శ్రీనివాస చారి, చల్ల రమణారెడ్డి, తడుకపల్లి కనకయ్య, కొంతం రాజు, బూరుగు కృష్ణ, చీకోటి సాయికుమార్, శ్రీరాముల ప్రకాష్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.