నేడే ప్రాథమిక బ్యాంకు సర్వసభ సమావేశం
చైర్మన్ కనకం మొగులయ్య
అక్షర విజేత కుల్కచర్ల
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల ప్రాథమిక బ్యాంకు చైర్మన్ కనకం మొగలయ్య మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 11:00 గంటలకు ప్రాథమిక బ్యాంకు సర్వసభ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిగి శాసనసభ్యులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి తాండూరు శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డీ విచ్చేయుచున్నారు కుల్కచర్ల మండల ఎంపీపీ సత్యహరిచంద్ర ఉపాధ్యక్షులు భీమ్ రెడ్డి బ్లాక్ బి అధ్యక్షులు కర్రే భరత్ కుమార్ స్థానిక ఎంపిటిసి ఆనందం ప్రాథమిక బ్యాంకు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు జిల్లా నాయకులు మండల నాయకులు రైతులు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము