అక్షర విజేత చిన్నంబావి మండలం
మండల ఎంపీటీసీలను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త కళ్యాణ్ రావు
వనపర్తి జిల్లా కేంద్రంలో ఆర్డీవో ఆఫీస్ దగ్గర ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చిన్నంబావి మండల ఎంపీటీసీ లందరికీ బై ఎలక్షన్ లో భాగంగా ఈరోజు జరిగే ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి గారిని ఒకటో నెంబర్ పైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపిటిసిల వివరిస్తూన కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ పార్ట యువ నాయకుడు కొత్త కళ్యాణ్ రావు చిన్నంబావి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ చిన్నంబావి ఎంపిటిసి లను కలుస్తూ వివిధ మండలలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిల్లా నాయకులు జిల్లా ఆల్ మండల పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.