నూతన వధూవరులను ఆశీర్వదించిన బీజేపీ పరిగి నియోజకవర్గ ఇంచార్జ్ మారుతి కిరణ్
అక్షర విజేత కుల్కచర్ల
కుల్కచర్ల మండల కేంద్రంలోని విజయ్ చంద్ర ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కాటన్ పల్లి అంజలయ్య తమ్ముడి కుమారుని వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన బీజేపీ పరిగి నియోజకవర్గ ఇంచార్జ్. మారుతీ కిరణ్ బూనేటి ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు గాదె మహిపాల్ ఆంజనేయులు బిజెపి సీనియర్ నాయకులు చంద్రలింగం వెంకటయ్య మండల ప్రధాన కార్యదర్శి హనుమంతు సంఘం శ్రీనివాస్ మధు తదితరులు పాల్గొనడం జరిగింది