అక్షర విజేత చిన్నంబావి మండలం
పలు వివాహాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన
శ్రీ కొత్త కళ్యాణ్ రావు
చిన్నంబావి మండల కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కొత్త కళ్యాణ్ రావు చిన్నంబావి మండలంలో వెల్టూరు గ్రామం కృష్ణయ్య గారి ఆహ్వానం మేరకు వారి కుమారుడు నవీన్ కుమార్ పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.చిన్న మార్ గ్రామానికి చెందిన వెంకటస్వామి ఆహ్వానం మేరకు వారి కుమారుడు గణేష్ వివాహానికి వెళ్లి నూతన వధూవరులను దీవించారు.మద్దిలేట్టి గారి ఆహ్వానం మేరకు వారి కుమారుడు రామచంద్రుడు పెళ్లికి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.గోపులాపురం గ్రామానికి చెందిన వెంకట నరసింహారెడ్డి గారి ఆహ్వానం మేరకు రాజారెడ్డి వివాహానికి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.గూడెం గోవింద్ యాదవ్ ఆహ్వానం మేరకు వారికి అన్నకుమారుడు జనార్ధన్-సుమలత పెళ్లికి హాజరై నూతన వధూవరులను దీవించారు.బేక్కేం నేలబిల్కు జుర్రు బాలస్వామి గారి ఆహ్వానం జుర్రు తిరుమలేష్ గారి వివాహానికి హాజరై నూతన వధూవరులను దీవించారు.అనంతరం చిన్నంబావి మండల కేంద్రంలో రవీందర్ గౌడ్ గారు నూతనంగా నిర్మించుకున్న వారి గృహప్రవేశానికి శ్రీ కొత్త కళ్యాణ్ రావు హాజరై పూజలో కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి రవీందర్ గౌడ్ గారికి నూతన గృహప్రవేశ వేడుక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు శ్రీ కొత్త కళ్యాణ్ రావు తో పాటు చిన్నంబావి మండల అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్ గారు.మండల నాయకులు.మందడి చిదంబరం రెడ్డి.గజ్జ ఈదన్నయాదవ్,ఆకుల వెంకటేష్ యాదవ్.భోగం రమేష్. యూత్ లీడర్ ప్రకాష్ యాదవ్,శివ మల్లయ్య,హనుమంతరావు,రాజు కుమార్,చుక్కా రావు, మహేష్ రావు,రామస్వామి యాదవ్, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.