BRS విడి కాంగ్రెస్ పార్టీలో చేరిన బునియదిపురo గ్రామ నాయకులు

అక్షర విజేత పెబ్బేరు
కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానించిన:
డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి రెడ్డి
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు,ఏఐసీసీ కార్యదర్శి.
పెబ్బేరు మండలం బునియదిపురo గ్రామానికి చెందిన BRS సీనియర్ నాయకులు , డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ సమక్షంలో విజయ్ గౌడ్ , ఆధ్వర్యంలో 30 మంది BRS పార్టీ కి చెందిన కార్యకర్తలు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరి సమన్వయంతో గ్రామాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎద్దుల విజయవర్ధన్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాంపురం సహదేవుడు, కృపాకర్ రెడ్డి వల్లపురెడ్డి రణధీర్ రెడ్డి,మహేశ్వర్ రెడ్డి పాతపల్లి శేఖర్,సుగురు శివ, గ్రామ నాయకులు ఆచ్చన్న నాయుడు,ఎస్ కురుమన్న,మురళి తదితరులు పాల్గొన్నారు.