అవార్డు గ్రహీత డాక్టర్.కేబాలస్వామికి ఘనంగా సన్మానం….
అక్షర విజేత, మరికల్/ ధన్వాడ
నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రానికి చెందిన తెలుగు పండిత్ తెలంగాణ రాష్ట్రపతి అవార్డు గ్రహీత డాక్టర్ కే.బాలస్వామి కి హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో కీర్తి పురస్కారం అవార్డు అందుకోవడం పట్ల బుధవారం మరికల్ మండల కేంద్రంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు రామలింగం తో పాటు ఉపాధ్యాయులు,శాలువలతో పూలమాలలతో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ విషయమై వారు మాట్లాడుతూ ఇంకా ఎన్నో ఉన్నత అవార్డులు సాధించాలని, వాటితో పాటు ఆయన ఆయుర్ ఆరోగ్యాలతో రోగ్యాలతో, సుఖ సంతోషాలతో 100 సంవత్సరాలు జీవించాలని వారు ఆ దేవుని కోరుకున్నారు.