నాయబ్ ఖాజీగా ఉత్తీర్ణత సాధించిన అష్రప్ హుస్సేన్ ..
అక్షర్ విజేత చండ్రుగొండ :-
నాయబ్ ఖాజీగా చండ్రుగొండ గ్రామానికి చెందిన మహమ్మద్ అష్రాఫ్ హుస్సేన్ ఉత్తీర్ణత సాధించారు. ఫిబ్రవరి నెలలో జామియా నిజామీయ ఆహాలే కిదామతే షరియ (ఇస్లామిక్ పదవులు) జరిగిన పరీక్షల్లో నాయబ్ ఖాజీగా ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన అష్రప్ హుస్సేన్ ను మత పెద్దలు గ్రామస్తులు అభినందించారు.