*రాములోరి ప్రత్యేక పూజలో పాల్గొన్న పరమేశ్వర్ రెడ్డి*
అక్షరవిజేత , కాప్రా :
మేడ్చల్ జిల్లా కాప్రా మండలంలోని కుషాయిగూడ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం లో సీతారాముల స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ, కాంగ్రెస్ నాయకులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో వీరేశం , సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి .,సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి . లింగంపల్లి రామకృష్ణ ,మేడ్చల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విట్టల్ నాయక్ . చర్లపల్లి డివిజన్ అధ్యక్షుడు సింగి రెడ్డి వెంకటరెడ్డి ,గోపాల్ యాదవ్,తాడూరి అనిల్ కుమార్,,భద్రగామ నరసింహ, పడమటి మల్లారెడ్డి,శ్యామ్ ముదిరాజ్, రాకేష్, సిహెచ్ బల్ నరసింహ,మంత్రి లక్ష్మణ్,సాకెట్ గౌడ్, గద్దల క్రాంతి, దూసరి రాజు గౌడ్, బురెల్లి రాఘవేందర్ గౌడ్, కౌకుంట్ల ప్రకాష్ రెడ్డి, ప్రణీత్ చారి, చరణ్, తరిగొప్పుల సుధాకర్ కొడపాక బాలరాజు పారేలి చంద్రయ్య వారిని మల్లేష్ వెలిశాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.