*ఘట్కేసర్ లో నేడు శ్రీశ్రీశ్రీ గట్టు మైసమ్మ అమ్మవారి జాతర*
అక్షర విజేత మేడ్చల్ జిల్లా బ్యూరో, జనవరి 18;
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీలో శ్రీశ్రీశ్రీ గట్టు మైసమ్మ అమ్మవారి జాతర గూర్చి మండల, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు తెలియజేస్తూ..!నేడు ఘట్కేసర్ గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ ఘట్టు మైసమ్మ తల్లీ జాతర సందర్భంగా నేడు జనవరి, 19 ఆదివారం ఉదయం గం.11.30 లకు అమ్మవారి దర్శనం, రంగం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, టీపిసిసి ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ధి సుదీర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్బి- బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ బి-బ్లాక్ కమిటీ సభ్యులు అబ్బసాని యాదగిరి యాదవ్, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కౌన్సిలర్లు,మాజీ సర్పంచ్ లుఉప సర్పంచ్ లు ప్రధాన కమిటీ సభ్యులు, అనుబంధ కమిటీ సభ్యులు, విలీన గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులు,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, ఎన్ ఎస్ యు ఐ, యూత్ కాంగ్రెస్ మైనారిటీ సెల్ నాయకులు, సీనియర్ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొని విజయవంతం చేయాలని అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మామిండ్ల ముత్యాల యాదవ్, బర్ల రాధాకృష్ణ ముదిరాజు లు కోరారు.