ఏనుమల్ల ప్రవీణ్ ను పరామర్శించిన కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మీ
అక్షరవిజేత తరిగ్గొప్పుల:
తరిగొప్పుల మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ రోజు సంప్రదాయంగా జరిగే ఎండ్ల బండ్లు ఊరేగింపులో భాగంగా జరిగిన ప్రమాదంలో తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎనుమల్ల ప్రవీణ్ ప్రక్కటేముకలు,కంటే ఎముక విరిగి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మీ గాంధీ ఆసుపత్రికి వెళ్లి ఎనుమల్ల ప్రవీణ్ ని పరామర్శించడం జరిగింది. ఎల్లవేళలా చేదోడువాదడుగా ఉంటామని హామీ ఇచ్చారు. హాస్పిటల్ వైద్యం పరంగా సహాయం తప్పక అందుతుందని ఏనుమల్ల ప్రవీణ్ కు ధైర్యం చెప్పారు.
అక్షరవిజేత తరిగ్గొప్పుల:
తరిగొప్పుల మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ రోజు సంప్రదాయంగా జరిగే ఎండ్ల బండ్లు ఊరేగింపులో భాగంగా జరిగిన ప్రమాదంలో తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎనుమల్ల ప్రవీణ్ గారి ప్రక్కటేముకలు,కంటే ఎముక విరిగి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మీ గాంధీ ఆసుపత్రికి వెళ్లి ఎనుమల్ల ప్రవీణ్ ని పరామర్శించడం జరిగింది. ఎల్లవేళలా చేదోడువాదడుగా ఉంటామని హామీ ఇచ్చారు. హాస్పిటల్ వైద్యం పరంగా సహాయం తప్పక అందుతుందని ఏనుమల్ల ప్రవీణ్ కు ధైర్యం చెప్పారు.