Sunday, April 20, 2025
spot_img

తరిగొప్పులకు మంచు దుప్పటి 

తరిగొప్పులకు మంచు దుప్పటి

అక్షరవిజేత, తరిగొప్పుల:

తరిగొప్పుల  మండలంలో ఉదయం పొగ మంచు కమ్మేసింది. ఉదయం 8 గంటల వరకు దట్టమైన పొగ మంచు కారణంగా ఒకరికొకరు కనబడకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లు కనిపించక వాహనదారులు అవస్థలు పడ్డారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles