తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం
– తుక్కుగూడ టోల్ గెట్ సమీపంలో కారులో మంటలు
మంటల్లో పూర్తిగా కాలిపోయిన కారు
*అక్షర విజేత మహేశ్వరం*
మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామం నుండి తుక్కుగూడ వైపు వస్తుండగా కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు,
కారులో ఆర్ కె పురం కాలానికి చెందిన విద్యాసాగర్
ప్రమాదంలో పూర్తిగా దగ్ధం అయినా క్రెటా కార్
ప్రమాదం నుండి తప్పించుకున్న ఓనర్ విద్యాసాగర్,
ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేసిన సిబ్బంది.