Friday, April 4, 2025
spot_img

స్నేహితురాలికి బాల్య మిత్రుల ఆపన్న హస్తం

స్నేహితురాలికి బాల్య మిత్రుల ఆపన్న హస్తం

లింగాల గణపురం మండలo నవాబుపేట గ్రామంలో Zpss పాఠశాలలో చదువుకుంటున్న 2004-05 బ్యాచ్ లో రిజ్వాన అనే స్నేహితురాలికి క్యాన్సర్ రావడంతో పూర్వ విద్యార్థులందరూ కలిసి మన స్నేహితురాలికి ఎలాగైనా సహాయం చేయాలని అనుకుని అందరూ కలిసి 34 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు.స్నేహితురాలికి చేతనందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బాల్య సతీష్ చిటుకల అశోక్, పిల్లి భరత్, పెండ్లి అశోక్,గైని సంపత్,బోట్ల శారద బండ శీను, గండి ప్రవీణ్, చిలుక నరేష్, బేతి భాస్కర్ మిగతా విద్యార్థులు అందరూ పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles