సిద్దిపేట డిగ్రీ కళాశాలలో మరో రెండు కోర్సులు హరీశ్ రావు
అక్షర విజేత సిద్దిపేట
సిద్దిపేటలోని ప్రభుత్వ ఆటానమస్ డిగ్రీ కళాశాలలో రెండు పీజీ కోర్సులు, అదేవిదంగా మిట్టపల్లి మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో ఓ పీజీ కోర్సు ప్రారంభమైనట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. సోమవారం మాట్లాడుతూ.. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇప్పటికే 10 కోర్సులతో పీజీ తరగతులు నడుస్తున్నాయని.. కొత్తగా మరో రెండు కోర్సులు ప్రారంభం కావడం సంతోషకరమన్నారు.