ఈద్గా వద్ద ముస్లీం సోదరులను కలిసిన కాంగ్రెస్
నాయకులు
అక్షర విజేత కాగజ్ నగర్ ప్రతినిధి
బక్రీద్ పర్వదినాన ముస్లిం సోదరులకు సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు రావి శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం బక్రీద్ పర్వదినాన కాగజ్ నగర్ పట్టణంలో స్థానిక ఈద్గాకాలనీలో ముస్లిం కమిటీ ఈద్గా వద్ధ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ముస్లీం కుల పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.